Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని


మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ” అభివృద్ధి ప‌థంలో ముందంజ‌లో నిలిచే మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు ” అని ప్ర‌ధాని పేర్కొన్నారు.