పిఎంఇండియా
భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, మలేషియా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తన సందేశంలో – ‘’మలేషియా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం-మలేషియాల మధ్య దృఢమైన బంధాన్ని కలిగివుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.
Greetings to people of Malaysia on their Independence Day. We cherish our deep-rooted ties with Malaysia: PM @narendramodi @NajibRazak
— PMO India (@PMOIndia) August 31, 2015