Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లకు వారి రాష్ట్రావ‌త‌ర‌ణ దినం నాడు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వారి రాష్ట్రావ‌త‌ర‌ణ దినం నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వారి యొక్క రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినం సందర్భంగా ఇవే శుభాకాంక్ష‌లు. మ‌హారాష్ట్ర పురోగ‌తి కొనసాగుతూ ఉండాలని మ‌రియు మహారాష్ట్ర యొక్క స‌మృద్ధి కై ఆ ఈశ్వ‌రుడిని నేను ప్రార్థిస్తున్నాను. ఈ రాష్ట్రం స‌రికొత్త శిఖ‌రాల‌ను అందుకోవాలి గాక; అలాగే, మ‌న దేశం యొక్క అభివృద్ధి యాత్ర‌లో త‌న వంతు తోడ్పాటు ను అందిస్తూ ఉండు గాక’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.