Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ లో విజయంపై సానియా మీర్జా, మార్టీనా హింగీస్ లకు ప్రధాని శుభాకాంక్షలు


యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ విభాగం ఫైనల్ లో విజయం సాధించిన సానియా మీర్జా, మార్టీనా హింగీస్ లకు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తన సందేశంలో “యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ లో అద్భుతమైన విజయం సాధించిన సానియా మీర్జా, మార్టీనా హింగీస్ లకు శుభాకాంక్షలు. మీ విజయం మాకు గర్వకారణం” అని పేర్కొన్నారు.