పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రంజాన్ సందర్భంగా ముస్లిములకు శుభాకాంక్షలు తెలిపారు.
“పవిత్ర రంజాన్ మాసం మొదలవుతున్నందున ముస్లిం వర్గానికి నా శుభ కామనలను తెలియజేస్తున్నాను.
రంజాన్ మన సమాజంలో సోదర బంధాన్ని, సామరస్య స్ఫూర్తిని పటిష్టపరచాలి గాక” అని ప్రధాన మంత్రి ట్విటర్ లో తన సందేశంలో పేర్కొన్నారు.
As Ramzan commences, I convey my greetings. pic.twitter.com/qM3H8BsiZK
— Narendra Modi (@narendramodi) June 6, 2016