Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాయ్ బరేలీ లో ఎన్ టిపిసి ప్లాంటు లో జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ లో ఎన్ టిపిసి ప్లాంటు లో జరిగిన ప్రమాదంపై ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.

“రాయ్ బరేలీ లో ఎన్ టిపిసి ప్లాంటు లో ప్రమాదం సంభవించడంతో తీవ్ర వేదన చెందాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల శోకంలో నేను పాలు పంచుకొంటున్నాను. ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలిగాక. అక్కడ పరిస్థితిని సన్నిహితంగా పర్యవేక్షించడం జరుగుతోంది. తిరిగి సాధారణ స్థితిని నెలకొనే దిశగా అధికారులు తగిన చర్యలను తీసుకొంటున్నారు’’ అని ప్రధాన మంత్రి తెలియజేశారు.