Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ… దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

రాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ… దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని


రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘రాష్ట్రపతి గారితో భేటీ అయ్యాను. దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశాను.

@rashtrapatibhvn’’ అని పేర్కొన్నారు.