Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పహాడ్‌పూర్‌ గ్రామంలోని గోసాని పీఠంలో పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పహాడ్‌పూర్‌ గ్రామంలోని  గోసాని పీఠంలో పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి


పహాడ్‌పూర్‌ గ్రామంలోని గోసాని పీఠంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పూజలు నిర్వహించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

గిరిజన సంస్కృతిలో గోసాని పీఠానికి అత్యంత ప్రాముఖ్యత ఉందని ప్రధానమంత్రి అన్నారు. అక్కడి వెళ్లే అవకాశం రావటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

“పహాడ్‌పూర్‌ గ్రామంలోని గోసాని పీఠంలో రాష్ట్రపతితో కలిసి పూజలు నిర్వహించాం.

గిరిజన సంస్కృతిలో గోసాని పీఠానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అక్కడి వెళ్లే అవకాశం రావటాన్ని అదృష్టంగా భావిస్తున్నా.”

 

***