పిఎంఇండియా
న్యూఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ సమిట్-2026లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ అనేక సందేశాలను పొందుపరుస్తూ:
‘‘ప్రజలు వెళ్లడానికైనా సరే భయపడే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, మేం ‘దేశానికే ప్రాధాన్యం’ అనే భావనతో అభివృద్ధి సాధనకు సంకల్పాన్ని చెప్పుకొని, ముందుకు పోతున్నాం. దీని ఫలితంగా ప్రస్తుతం దేశంలో మావోవాదుల బీభత్సకాండ ఆఖరి అధ్యాయానికి చేరింది.’’
जिन नक्सल प्रभावित इलाकों में जाने से दिन में भी लोग डरते थे, वहां हम नेशन फर्स्ट की स्पिरिट के साथ विकास का संकल्प लेकर आगे बढ़े हैं। इसी का परिणाम है कि आज देश में माओवादी आतंक अंतिम सांसें गिन रहा है।#RepublicSummit2026 pic.twitter.com/GVWCkscfuj
— Narendra Modi (@narendramodi) June 22, 2026
सेवा के बीते 12 वर्षों की हमारी एक और बड़ी सिद्धि रही है- निराशा से निकलकर आशा और आकांक्षा से भरे भारत का निर्माण!#RepublicSummit2026 pic.twitter.com/slfDHBb27i
— Narendra Modi (@narendramodi) June 22, 2026
मिडिल क्लास हमेशा हमारी बड़ी प्राथमिकता रहा है। इसकी Ease of Living के लिए सरकार ने हर स्तर पर काम किया है। #RepublicSummit2026 pic.twitter.com/A1jxNyVs1f
— Narendra Modi (@narendramodi) June 22, 2026
भारत के विकास के इस अहम कालखंड में कुतर्क करने वालों से इसलिए सतर्क रहना बहुत जरूरी है…#RepublicSummit2026 pic.twitter.com/XvqvsH5NZp
— Narendra Modi (@narendramodi) June 22, 2026