Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వర్తమానంలో జీవించడానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు. అది..
‘‘గతే శోకో న కర్తవ్యో భవిష్యం నైవ చిన్తయేత్
వర్తమానేన కాలేన వర్తయన్తి విచక్షణా:’’
ఈ సుభాషితం.. మనం గతాన్ని తలుచుకుని దు:ఖించడమో లేదా భవిష్యత్తును గురించి ఆందోళన చెందడమో చేయకూడదనీ, బుద్ధిమంతులు ఒక్క వర్గమానంలోనే పనులు చేస్తుంటారనీ సూచిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి ఇలా రాశారు..:
‘‘గతే శోకో న కర్తవ్యో భవిష్యం నైవ చిన్తయేత్
వర్తమానేన కాలేన వర్తయన్తి విచక్షణా:’’