పిఎంఇండియా
నిజమైన, ప్రామాణిక, ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న సమాచారాన్నే ప్రజలకు చేరవేయాలనీ, ఆ సమాచారంతో ప్రజలను శక్తిమంతంగా తీర్చిదిద్దవచ్చనీ, సద్భావనను కలిగించవచ్చనీ స్పష్టం చేస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
భద్రం కర్ణోభిః శ్రుణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః,
స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిర్వ్యశేమ్ దేవహితం యదాయుః అన్న సంస్కృత శ్లోకాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ కింది శ్లోకాన్ని ప్రధానమంత్రి పొందుపరిచారు.
‘‘భద్రం కర్ణోభిః శ్రుణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః,
స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిర్వ్యశేమ్ దేవహితం యదాయుః’’.
भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः।
— Narendra Modi (@narendramodi) August 10, 2026
स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः॥ pic.twitter.com/CRFY0V3KTM