Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విమాన ప్రమాదం లో బి ఎస్ ఎఫ్ జవాన్ల మరణం పట్ల ప్రధాని సంతాపం


డిల్లీ లో జరిగిన విమాన ప్రమాదం లో బి ఎస్ ఎఫ్ జవాన్లు మరణించటం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.

“విమాన ప్రమాదంలో బి ఎస్ ఎఫ్ జవాన్లు మరణించటం బాధాకరమని, బాధిత కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతి” అని ప్రధాని తన సందేశం లో తెలిపారు.