పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెన్నైలో పర్యటించనున్నారు. అక్కడ వరదల తీవ్రత కారణంగా ఏర్పడిన పరిస్థితులను ఆయన గమనించి, సమీక్ష జరుపుతారు.
“వరదలు విరుచుకుపడినందువల్ల ఏర్పడిన పరిస్థితులను చూసి చేపట్టదగిన కార్యాచరణ ఏమిటో ఖరారు చేయడం కోసం చెన్నైకి బయలుదేరుతున్నాను” అని ప్రధాన మంత్రి ట్విటర్లో పేర్కొన్నారు.
Leaving for Chennai to take stock of the situation arising due to the devastating floods: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 3, 2015