Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ ఇమాన్యుయల్ మాక్రో తో మాట్లాడిన ప్రధాన మంత్రి; శ్రీ ఇమాన్యుయల్ మాక్రో ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించినందుకు ఆయనను అభినందించిన ప్రధాన మంత్రి


శ్రీ ఇమాన్యుయల్ మాక్రో తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంభాషించారు. ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించినందుకు ఆయనను శ్రీ మోదీ అభినందించారు.

“ప్రెసిడెంట్ శ్రీ ఇమాన్యుయల్ మాక్రో తో మాట్లాడాను. ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికలలో ఆయన విజయం సాధించినందుకుగాను ఆయనకు నా అభినందనలు తెలియజేశాను.

భారతదేశం మరియు ఫ్రాన్స్ ల మధ్య ఇతోధిక సహకార సాధనే లక్ష్యంగా ప్రెసిడెంట్ శ్రీ ఇమాన్యుయల్ మాక్రో తో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన ట్విటర్ ఖాతాలో రాసిన ట్వీట్ లలో వెల్లడించారు.