పిఎంఇండియా
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు మాజీ అధ్యక్షుడు మృతిపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ” ఈ దుఃఖ సమయంలో దాల్మియా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
My thoughts are with the family of Shri Jagmohan Dalmiya in this hour of grief. May Shri Dalmiya's soul rest in peace.
— Narendra Modi (@narendramodi) September 20, 2015