Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ లాలా లాజ్ పత్ రాయ్ జయంతి నాడు ఆయనకు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రీ లాలా లాజ్ పత్ రాయ్ జయంతి నాడు ఆయనకు నివాళులు అర్పించారు.

“శ్రీ లాలా లాజ్ పత్ రాయ్ కు ఆయన జయంతి సందర్భంగా ఇవే నా నివాళులు. ఆయన నిర్భయత్వం, తప్పు పట్టలేని నైతిక నిష్ఠ, అన్యాయంపై పోరాడే తత్త్వాల కారణంగా ఆయనను జాతి గౌరవిస్తున్నద”ని ప్రధాన మంత్రి అన్నారు.