Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ష‌హీద్ భ‌గ‌త్‌సింగ్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి నివాళి


ష‌హీద్ భ‌గ‌త్‌సింగ్ జ‌యంతి సంద‌ర్భం గా ఆయ‌న‌కు శిర‌స్సు వంచి వంద‌నాలు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అన్నారు. ” ష‌హీద్ భ‌గ‌త్‌సింగ్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నా నివాళులు . ఆయ‌న దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారు. అందుకే మ‌న‌మీ రోజు స్వేచ్ఛ‌గా, ఆత్మ గౌర‌వంతో జీవిస్తున్నాము ” అని ప్ర‌ధాని పేర్కొన్నారు.