Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సంక్రాంతి, పొంగల్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


ఈ రోజు సంక్రాంతితో పాటు పొంగల్ పర్వదినంఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ 
‘‘
పొంగల్‌ సందర్బంగా శుభాకాంక్షలు’’
.
సంక్రాంతి శుభాకాంక్షలు!” అని పేర్కొన్నారు.

 

***