Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సియాచిన్ లో జ‌వాన్ ల మృతి ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి సంతాపం


సియాచిన్ లో సైనికులు మ‌ర‌ణించిన ఘ‌ట‌న ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“సియాచిన్ లో సైనికుల మ‌ర‌ణం ఎంతో విషాద‌క‌రం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జ‌వానుల‌కు నేను ప్ర‌ణ‌మిల్లుతున్నాను. వారి కుటుంబ స‌భ్యుల‌కు క‌లిగిన దుఃఖాన్ని వారితో పాటు నేను కూడా పంచుకుంటున్నాను” అని ప్ర‌ధాన మంత్రి త‌న సంతాప సందేశంలో పేర్కొన్నారు.

***