Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిఆర్పిఎఫ్ 77వ వార్షికోత్సవం సందర్భంగా సిఆర్పిఎఫ్ సిబ్బందికి ప్రధాన మంత్రి ప్రణామాలు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సిఆర్పిఎఫ్ 77వ వార్షికోత్సవం సందర్భంగా సిఆర్పిఎఫ్ సిబ్బందికి వందనం చేశారు.

“మన భద్రత వ్యవస్థలో సిఆర్పిఎఫ్ సిబ్బంది పోషిస్తున్న కీలకమైన పాత్ర, ప్రదర్శిస్తున్న ధీరోదాత్తత లకు మనం సిఆర్పిఎఫ్ 77వ వార్షికోత్సవం నాడు వారికి వందనం చేద్దాం” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.