Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ భారత అధికారిక పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు


ఎంఓయూఒప్పందాలు:

1

ఉగ్రవాద నిరోధంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం

2

భారత్‌కు చెందిన సుష్మా స్వరాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్సైప్రస్ దౌత్య అకాడమీ మధ్య దౌత్య శిక్షణ రంగంలో అవగాహన ఒప్పందం

3

ఆవిష్కరణలుసాంకేతిక రంగంలో సైప్రస్ పరిశోధన– ఆవిష్కరణలు – డిజిటల్ విధానాల డిప్యూటీ మంత్రిత్వ శాఖభారత ఎలక్ట్రానిక్స్ – ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీమధ్య అవగాహన ఒప్పందం

4

గాలింపుసహాయక చర్యలకు (ఎస్ఏఆర్సంబంధించిన విషయాల్లో అధికారిక సమన్వయంసహకారాన్ని పెంపొందించుకోవడానికి సైప్రస్‌కు చెందిన లార్నాకా జాయింట్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‘, భారత రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య సాంకేతిక సమన్వయ ఒప్పందం

5

ఉన్నత విద్యాభ్యాసంపరిశోధనా రంగాల్లో పరస్పర సహకారం కోసం భారత విద్యా మంత్రిత్వ శాఖసైప్రస్ ప్రభుత్వ విద్యా– క్రీడలు – యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం

6

2026-2030 సంవత్సరాలకు గానూ సాంస్కృతిక సహకారం కోసం భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖసైప్రస్ సాంస్కృతిక వ్యవహారాల డిప్యూటీ మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం

వరుస సంఖ్య ఎంఓయూ/ఒప్పందాలు

 

ప్రకటనలు:

వరుస సంఖ్య

విషయం

1

ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం‘ స్థాయికి తీసుకెళ్లటం

2

భారత్సైప్రస్ మధ్య 2026-2031 సంవత్సరాలకు గానూ రక్షణ సహకార రోడ్ మ్యాప్

3

భారత్సైప్రస్ మధ్య సైబర్ సెక్యూరిటీ డైలాగ్‘ ఏర్పాటు

4

భారత్సైప్రస్ మధ్య కౌన్సిలర్ డైలాగ్‘ ఏర్పాటు

5

వ్యాపారంఅనుసంధానతసముద్ర రవాణా విభాగం పరిధిలో ఇండోపసిఫిక్ మహాసముద్రాల చొరవ‌లో (ఐపీఓఐసైప్రస్ చేరడం

6

సైప్రస్ దేశానికి భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత – మైత్రి‘ (భీష్మ్క్యూబ్‌ను బహుమతిగా అందజేయడం

7

2026 మే 18న చరిత్రలోనే మొట్టమొదటి సారిగా భారత్సైప్రస్ అంతరిక్ష దినోత్సవం‘ నిర్వహణ

8

ముంబయిలో సైప్రస్ వాణిజ్య కేంద్రం‘ ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని సైప్రస్ ప్రతినిధులు ప్రకటించడం

****