Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్మార్ట్ సిటీ ఛాలెంజ్ విజేత‌ల‌కు ప్ర‌ధాన మంత్రి అభినంద‌న‌లు


స్మార్ట్ సిటీ ఛాలెంజ్ విజేత‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

“స్మార్ట్ సిటీ ఛాలెంజ్ విజేత‌ల‌కు అభినంద‌న‌లు. ఈ న‌గ‌రాలు వాటికి ఉద్దేశించిన కార్య‌క్ర‌మాల అమ‌లులో మునుముందుకు సాగిపోవాల‌ని, భార‌తావ‌ని ప‌ట్ట‌ణ ప్రాంతాల‌ రూపు రేఖ‌ల‌ను మార్చి వేయాల‌ని నేను ఆశిస్తున్నాను.

స్మార్ట్ సిటీ ఛాలెంజ్ విజేత‌ల‌ను నిర్ణ‌యించేందుకు జ‌రిగిన వేరు వేరు కార్య‌క్ర‌మాల‌లో పాల్గొని, స‌మ‌గ్ర సంప్ర‌దింపుల‌లో పాలుపంచుకున్న వారంద‌రికీ ఇవే నా ధ‌న్య‌వాదాలు” అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ట్విట‌ర్‌లో పేర్కొన్నారు.