పిఎంఇండియా

1- స్విస్ ఫెడరల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జురిక్ కు మరియు కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కెఆర్‌సిఎల్)కు మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందం.
2- రైల్ రంగంలో సాంకేతిక సహకారం కోసం స్విస్ ఫెడరేషన్ యొక్క పర్యావరణం, రవాణా, శక్తి ఇంకా కమ్యూనికేషన్ ల ఫెడరల్ విభాగానికి, భారతదేశ రైల్వేల మంత్రిత్వ శాఖకు మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందం.