Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ అవ‌త‌ర‌ణ దినం సంద‌ర్భంగా ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హిమాచ‌ల్ ప్రదేశ్‌ అవ‌త‌ర‌ణ దినం నాడు ఆ రాష్ట్ర ప్ర‌జ‌లకు శుభాకాంక్ష‌లు తెలిపారు.

“हिमाचल प्रदेश के स्थापना दिवस पर राज्य के निवासियों को ढेरों शुभकामनाएं! मैं राज्य के समग्र विकास और प्रगति की कामना करता हूँ।”, అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.