Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్ష‌లు


హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

“హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇవే నా శుభాకాంక్ష‌లు. రానున్న కాలంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌గ‌తి ప‌థంలో మ‌రిన్ని శిఖ‌ర స్థాయిల‌ను అందుకోవాలి గాక” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.