పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు (గురువారం) న్యూఢిల్లీలో ‘9వ జాగరణ్ ఫోరమ్’ సమావేశాన్నుద్దేశించి ప్రసంగించనున్నారు.
అంతే కాకుండా, రేపు విజ్ఞాన్ భవన్‌లో జరగనున్న కేంద్ర మాజీ మంత్రి శ్రీ శరద్ పవార్ 75వ జన్మదిన వేడుకలకు కూడా ప్రధాన మంత్రి హాజరవుతారు.