Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రియో ​​ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన‌ పి.వి.సింధు కి ప్రధాని అభినందనలు


రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో రజత‌ పతకం గెలిచిన పి.వి.సింధుని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

“నీ పోరాట౦ అద్వితీయ౦, రజత పతక౦ గెలిచిన నీకు నా అభినందనలు. రియో 2016 లో నీ విజయ౦ చరిత్రాత్మక౦, అది చిరస్మరణీయ౦గా నిలుస్తు౦ది ” అని ప్రధాన మంత్రి అన్నారు.