పిఎంఇండియా
జీసస్ క్రీస్తు త్యాగాన్ని గుడ్‌ఫ్రైడే గుర్తు చేస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామరస్యం, కరుణ, క్షమాగుణం వంటి విలువలను ఈ రోజు తెలియజేస్తుందని స్పష్టం చేశారు.
సోదరభావం, నమ్మకం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
“ఏసుక్రీస్తు త్యాగాన్ని గుడ్‌ఫ్రైడే గుర్తు చేస్తుంది. సామరస్యం, కరుణ, క్షమాగుణం వంటి విలువలను ఈ రోజు మరింత బలోపేతం చేయాలి. సోదరభావం, నమ్మకం మనందరికీ మార్గదర్శకంగా నిలవాలని ఆశిస్తున్నా“
Good Friday reminds us of Jesus Christ’s sacrifice. May this day further deepen the values of harmony, compassion and forgiveness. May brotherhood and hope guide us all.
— Narendra Modi (@narendramodi) April 3, 2026