Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిని కలిసిన ఉత్తరాఖండ్ గవర్నర్

ఉత్తరాఖండ్ గవర్నర్, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

ఉత్తరాఖండ్ గవర్నర్, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.