Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో కర్ణాటక గవర్నర్ భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కర్ణాటక గవర్నర్ డాక్టర్ సుధా యాదవ్ ఈ రోజు సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం పోస్టు:

ప్రధానమంత్రి @narendramodiతో కర్ణాటక గవర్నర్ డాక్టర్ సుధా యాదవ్ సమావేశమయ్యారు.