ఒక వ్యక్తికి ఉన్న విశ్వాసం వారి సహజమైన స్వభావాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో, వారిని ఎలా తీర్చిదిద్దుతుందో వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
పంచుకున్నారు.
సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత।
శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఐవ సః।।
ప్రతి ఒక్కరి నమ్మకం వారి స్వభావాన్ని బట్టి ఉంటుందని, వారు దేనిని విశ్వసిస్తారో అలాంటి వ్యక్తులుగానే వారు మారతారని ఈ సుభాషితం తెలియజేస్తుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత।
శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఐవ సః।।
सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत। श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः॥ https://t.co/4APRMTiurL
— Narendra Modi (@narendramodi) October 29, 2026