ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కేరళమ్ ముఖ్యమంత్రి శ్రీ వి.డి. సతీశన్ న్యూఢిల్లీ లో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేరళమ్ ముఖ్యమంత్రి శ్రీ వి.డి. సతీశన్ సమావేశమయ్యారు’’ అని పేర్కొన్నారు.
***
CM of Keralam, Shri @vdsatheesan met Prime Minister @narendramodi. @CMOkeralam https://t.co/tzhXUxNq3b
— PMO India (@PMOIndia) November 18, 2026