Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో కేరళమ్ ముఖ్యమంత్రి భేటీ


ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో కేరళమ్ ముఖ్యమంత్రి శ్రీ వి.డి. సతీశన్ న్యూఢిల్లీ లో ఈ రోజు సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

“ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీతో కేరళమ్ ముఖ్యమంత్రి శ్రీ వి.డి. సతీశన్ సమావేశమయ్యారు’’ అని పేర్కొన్నారు.

***