Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిహార్ లో ప్ర‌మాద‌వ‌శాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారి ప‌ట్ల విచారం వ్య‌క్తం చేసిన ప్రధాన మంత్రి


బిహార్ లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారం వ్య‌క్తం చేశారు.

‘‘బిహార్ లోని అర‌రియా లో జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌డం దుఃఖ‌దాయ‌కం. మృతుల కుటుంబాల శోకంలో నేను కూడా పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘట‌న‌లో గాయ‌ప‌డ్డ వారు శీఘ్రంగా కోలుకోవాల‌ని ఆ ఈశ్వ‌రుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

***