Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో పశ్చిమ బెంగాల్ గవర్నరు భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి సమావేశమయ్యారు’’ అని తెలిపారు.