Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈద్-ఉల్-అజ్హా సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


ఈద్-ఉల్-అజ్హా పర్వదినం సందర్భంగా పౌరులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  శుభాకాంక్షలు తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

 

“ ఈద్-ఉల్-అజ్హా   శుభాకాంక్షలు! ఈ పర్వదినం మన సమాజంలో సోదర భావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందించాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ విజయాలు సిద్ధించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నేను ప్రార్థిస్తున్నాను’’.

***