పిఎంఇండియా
ఈద్-ఉల్-అజ్హా పర్వదినం సందర్భంగా పౌరులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“ ఈద్-ఉల్-అజ్హా శుభాకాంక్షలు! ఈ పర్వదినం మన సమాజంలో సోదర భావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందించాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ విజయాలు సిద్ధించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నేను ప్రార్థిస్తున్నాను’’.
***
Eid ul-Adha greetings! May this occasion deepen the spirit of brotherhood and happiness in our society. Praying for everyone’s success and good health.
— Narendra Modi (@narendramodi) May 28, 2026