ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉపరాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతి తిరు సీపీ రాధాకృష్ణన్ గారితో సమావేశమయ్యారు. అనంతరం ఇరువురు నేతలు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు.
“ఉపరాష్ట్రపతి తిరు సీపీ రాధాకృష్ణన్ గారిని కలిసి, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశాను”
@VPIndia
@CPR_VP
Met Vice President Thiru CP Radhakrishnan Ji and exchanged Diwali greetings. @VPIndia @CPR_VP https://t.co/wRIchNUGhv
— Narendra Modi (@narendramodi) November 7, 2026