పిఎంఇండియా
కేంద్ర మంత్రిమండలి ఈ రోజు ఉదయం సమావేశమైంది. సమావేశ ఆరంభంలో.. కేరళలోని కొల్లం జిల్లా పారావూర్ లో నెలకొన్న పుట్టింగల్ దేవాలయంలో ఈ నెల పదో తేదీన జరిగిన అగ్ని ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ రెండు నిమిషాల సేపు మంత్రివర్గ సభ్యులు మౌనం పాటించారు.
The Cabinet meeting this morning began with a 2 minute silence in memory of all those who lost their lives in the fire tragedy at Kollam.
— PMO India (@PMOIndia) April 13, 2016