Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర అవ‌త‌ర‌ణ దిన శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని


ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ” అద్భుతమైన ప్ర‌జ‌ల‌కు, ప్ర‌కృతి అందాల‌కు ఛ‌త్తీస్‌గ‌ఢ్ పుట్టినిల్లు. ఆ రాష్ట్ర పురోగ‌తి ప్ర‌శంస‌నీయం. రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు ” అని ప్ర‌ధాని పేర్కొన్నారు.