Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతిపిత మహాత్మాగాంధీకి ప్రధానమంత్రి నివాళి


జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారుస్వదేశీ భావనకు బాపు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చేవారనిఇదే అభివృద్ధి చెందినస్వావలంబన సాధించిన భారత్ అనే సంకల్పానికి మూలాధారమని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన వ్యక్తిత్వంచేసిన పనులు కర్తవ్య మార్గంలో నడిచేలా ఈ దేశ ప్రజలను ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ చెప్పారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

 

‘‘జాతి పిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానుస్వదేశీ భావనకు పూజనీయులైన బాపు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చేవారుఇది వికసిత్ఆత్మనిర్భర భారత్ సాధించాలనే మన సంకల్పానికి ఆధారభూతంగా నిలిచిందికర్తవ్య మార్గంలో నడిచేలా ఈ దేశ ప్రజలకు ఆయన వ్యక్తిత్వంకృషి ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.’’