Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతిపిత మహాత్మాగాంధీకి రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

జాతిపిత మహాత్మాగాంధీకి రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ప్రధానమంత్రి


జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారుబాపూజీ ఆశయాలు దేశ ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. “ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామనీన్యాయంసామరస్యంమానవ సేవతో కూడిన భారతదేశ నిర్మాణానికి మా నిబద్ధతను ప్రకటిస్తున్నాం” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించాంఎప్పటికీ చెరిగిపోని ఆయన ఆశయాలు దేశ ప్రగతికి నిరంతరం మార్గనిర్దేశం చేస్తుంటాయిగాంధీజీ సిద్ధాంతాలకు కట్టుబడి.. న్యాయంసామరస్యంమానవ సేవతో కూడిన భారతదేశ నిర్మాణానికి మా నిబద్ధతను ప్రకటిస్తున్నాం