Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాహవంతులైన సిబ్బందికి ప్రధానమంత్రి వందనం


జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఆ దళంలోని సిబ్బంది చూపే ధైర్యసాహసాలనుఅంకితభావాన్నినిస్వార్థ సేవలను ప్రశంసించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీవారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన ఇలా పేర్కొన్నారు:

సంక్షోభ సమయాల్లో అంచంచలమైన ధైర్యంవృత్తి ధర్మాన్ని పాటిస్తూ సేవలందిస్తున్న ఎన్‌డీఆర్ఎఫ్ దళంలోని పురుషులుమహిళా సిబ్బందికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాఆపద సమయంలో ఎల్లప్పుడూ ముందుండే ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందిఅత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ ప్రాణాలు కాపాడేందుకుసహాయం అందించేందుకుబాధితుల్లో విశ్వాసం కలిగించేందుకు అవిశ్రాతంగా కృషి చేస్తారుఅత్యున్నత సేవా ప్రమాణాలకు వారి నైపుణ్యంకర్తవ్య నిర్వహణ నిదర్శనంకొన్నేళ్లుగా.. విపత్తు సన్నద్దతప్రతిస్పందనలో ఎన్‌డీఆర్ఎఫ్ ఒక శక్తిగా ఎదిగిఅంతర్జాతీయంగా ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంది.

@NDRFHQ”