Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఝార్ ఖండ్ లో గ్లోబల్ ఇన్ వెస్టర్స్ సమిట్ 2017 కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఝార్ ఖండ్ లో గ్లోబల్ ఇన్ వెస్టర్స్ సమిట్ 2017 కు శుభాకాంక్షలు తెలిపారు.

“Best wishes for @InvestJharkhand. ఈ శిఖరాగ్ర సమావేశంలో జరిగే చర్చోపచర్చలు ఝార్ ఖండ్ ప్రగతికి కారకమయ్యే ఫలప్రదమైన పర్యవసానాలకు దారితీయుగాక.

@InvestJharkhand నుండి అంకురించే పెట్టుబడి రాష్ట్ర ప్రజల కోసం పలు అవకాశాలను అందించి, వారి ఆకాంక్షలను నెరవేర్చగలదు.

ఝార్ ఖండ్ యొక్క ప్రజల నైపుణ్యాలు మరియు దృఢ సంకల్పం, ఇంకా సంస్కరణల పట్ల మొగ్గు చూపే ఝార్ ఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలో రికార్డు స్థాయి అభివృద్ధికి చోటిస్తున్నాయి” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.