పిఎంఇండియా
డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ పుణ్య తిథి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
‘‘డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ పుణ్య తిథి నాడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన భారతదేశానికి చేసిన అసాధారణ సేవలు ఎన్నటికీ మరపురానివి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
Remembering Dr. Syama Prasad Mookerjee on his Punya Tithi. His exceptional contribution to India can never be forgotten.
— Narendra Modi (@narendramodi) June 23, 2017