Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డెన్మార్క్ ఓపెన్ సూప‌ర్ సిరీజ్ ప్రీమియ‌ర్ 2017 లో గెలిచిన కిడాంబి శ్రీ‌కాంత్ ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి


డెన్మార్క్ ఓపెన్ సూప‌ర్ సిరీజ్ ప్రీమియ‌ర్ 2017 లో భార‌తీయ బాడ్మింట‌న్ క్రీడాకారుడు కిడాంబి శ్రీ‌కాంత్ విజేత‌గా నిల‌చినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రీకాంత్ కు అభినంద‌న‌లు తెలిపారు.

‘‘అభినంద‌న‌లు కిడాంబి శ్రీ‌కాంత్. డెన్మార్క్ ఎస్ఎస్‌పి లో మీ అసాధార‌ణ విజ‌యం ప్ర‌తి ఒక్క భార‌తీయుడికి సంతోషదాయ‌క‌మే కాకుండా, గ‌ర్వ‌కార‌ణం కూడా’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.