Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నువాఖాయి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు


ఈ రోజు వ్యవసాయ ప్రధానమైన పండుగ ‘నువాఖాయి’. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హృదయ పూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు.

దేశంలో వ్యవసాయదారులకు శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞ‌తలు తెలిపారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో :

‘‘నువాఖాయి జుహార్.

నువాఖాయి విశేష సందర్భంలో ఇవే నా శుభాకాంక్షలు. కష్టపడి పని చేసే మన రైతులకు మనం మన కృతజ్ఞ‌తను తెలియజేద్దాం; అంతే కాదు, మన సమాజం కోసం వారు చేస్తున్న కృషిని మెచ్చుకుందాం. అందరికీ సంతోషం, చక్కని ఆరోగ్యం లభించాలని కోరుకొంటున్నాను.’’