Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పవిత్ర తాయి పూసం సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు


మంగళకరమైన తాయి పూసమ్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భగవాన్ మురుగన్ ఆశీస్సులు మనకు సదా ప్రాప్తించాలనీఅందరికీ మంచి ఆరోగ్యంసాఫల్యంసమృద్ధి సిద్ధించాలనీ కోరుకొంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –  
‘‘
వెట్రివేల్ మురుగనుకు అరోగరా.
‘‘
పవిత్రమైన ఈ తాయి పూసమ్ సందర్భంగాఅందరికీ శుభాకాంక్షలు. ‘‘భగవాన్ మురుగన్ ఆశీస్సులు మనకు సదా ప్రాప్తించాలిఅందరికీ మంచి ఆరోగ్యంసాఫల్యంసమృద్ధి సిద్ధించాలని కోరుకొంటున్నాను’’ అని పేర్కొన్నారు.

 ***