పిఎంఇండియా
పహాడ్‌పూర్ గ్రామంలోని పాఠశాలను సందర్శించటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచటంలో, స్థానిక యువతకు సరైన అవకాశాలను కల్పిచటంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఎల్లప్పుడు ముందుంటారని ప్రధానమంత్రి కొనియాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“పహాడ్‌పూర్ గ్రామంలోని పాఠశాలను సందర్శించటం ఎంతో సంతోషాన్నిచ్చింది. విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచటంలో, స్థానిక యువతకు సరైన అవకాశాలను కల్పిచటంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఎల్లప్పుడు ముందుండటం విశేషం“
****
Was delighted to visit a school in Pahadpur village. Here too, Rashtrapati Ji has been at the forefront of improving educational infrastructure and ensuring opportunities for the local youth.@rashtrapatibhvn pic.twitter.com/i32N9q5ztj
— Narendra Modi (@narendramodi) June 20, 2026
ପାହାଡ଼ପୁର ଗାଁରେ ଏକ ବିଦ୍ୟାଳୟ ପରିଦର୍ଶନ କରିବା ଖୁସିର ବିଷୟ । ସ୍ଥାନୀୟ ଯୁବବର୍ଗଙ୍କ ପାଇଁ ଶିକ୍ଷା ଭିତ୍ତିଭୂମିରେ ସୁଧାର ଆଣିବା ଏବଂ ସୁଯୋଗ ସୁନିଶ୍ଚିତ କରିବାରେ ରାଷ୍ଟ୍ରପତି ଜୀ ଅଗ୍ରଣୀ ଭୂମିକା ନିର୍ବାହ କରିଛନ୍ତି ।@rashtrapatibhvn pic.twitter.com/gurv1rJoQx
— Narendra Modi (@narendramodi) June 20, 2026