పిఎంఇండియా
పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి లభిస్తున్న సహకారం ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు తెలిపారు.
నమో యాప్‌లో బిజినెస్ స్టాండర్డ్ వార్తా కథనాన్ని పంచుకుంటూ ఎక్స్‌లో ప్రధాని చేసిన పోస్టు ‘‘పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి లభిస్తున్న బలమైన సహకారం ప్రోత్సాహకరంగా ఉంది. యువతను శక్తిమంతం చేయడానికి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని సిద్ధం చేసే దిశగా ఇది ముఖ్యమైన దశ
నమో యాప్ ద్వారా పంచుకున్న సమాచారం”
Encouraging to see strong support for the PM Internship Scheme. This is a big step towards empowering our youth and building a future-ready workforce.https://t.co/dDwlpFawXP
— Narendra Modi (@narendramodi) January 17, 2025
via NaMo App pic.twitter.com/bHNsIouSTe